నమస్తే తెలంగాణ సీఎండీని పరామర్శించిన సీఎం కేసీఆర్
నమస్తే తెలంగాణ సీఎండీని పరామర్శించిన సీఎం కేసీఆర్ | నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్‌రావును సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల దామోదర్ రావు తండ్రి దీవకొండ నారాయణరావు కన్నుమూశారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గురువారం పర్యటన ముగిసిన తర్వాత

హైదరాబాద్ : నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్‌రావును సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల దామోదర్ రావు తండ్రి దీవకొండ నారాయణరావు కన్నుమూశారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గురువారం పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత దామోదర్‌రావు ఇంటికి చేరుకొని దామోదర్‌రావు, ఆయన తల్లి ఆండాలమ్మను పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. సీఎం వెంట ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, నవీన్‌రావు, టీఆర్ఎస్ నాయకులు శ్రవణ్‌రెడ్డి ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

