పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపే పల్టీ కొట్టిన కారు
పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపే పల్టీ కొట్టిన కారు | పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు పల్టీ కొట్టింది. దీంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

రంగారెడ్డి : పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు పల్టీ కొట్టింది. దీంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెహదీపట్నం వెళ్తున్న సమయంలో పిల్లర్ నెంబర్ 193పైన ఓమ్నీ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. అందులో ఉన్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వృక్షాసనం వల్ల కలిగే ప్రయోజనాలు..
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
భారత్ బయోటెక్ చైర్మన్‌కు ‘వై’ కేటగిరి భద్రత
నేడు కేంద్ర కేబినెట్ భేటీ
భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ ఒప్పందం నిలిపివేత!
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కొవాగ్జిన్ సమర్థవంతం : ఎన్ఐహెచ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

