Canada | కెనడా గుడ్న్యూస్.. విద్యార్థులు, కార్మికులకు వీసా నిబంధనలు సడలింపు
హయ్యర్ స్టడీస్ చదువుతున్న విద్యార్థులు, కార్మికులకు కెనడా శుభవార్త చెప్పింది. తమ జీవిత భాగస్వామిని కెనడాకు రప్పించేందుకు అవసరమయ్యే ‘ఓపెన్ వర్క్ పర్మిట్స్' (ఓడబ్ల్యూపీ) నిబంధనల్ని కెనడా సడలించింది. నూతన ‘ఓడబ్ల్యూపీ’ విధానాన్ని 2025 జనవరి 21 నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది.
Canada | న్యూఢిల్లీ, జనవరి 15: హయ్యర్ స్టడీస్ చదువుతున్న విద్యార్థులు, కార్మికులకు కెనడా శుభవార్త చెప్పింది. తమ జీవిత భాగస్వామిని కెనడాకు రప్పించేందుకు అవసరమయ్యే ‘ఓపెన్ వర్క్ పర్మిట్స్’ (ఓడబ్ల్యూపీ) నిబంధనల్ని కెనడా సడలించింది. నూతన ‘ఓడబ్ల్యూపీ’ విధానాన్ని 2025 జనవరి 21 నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది.
ఇప్పటికే ఆ దేశంలో పనిచేస్తున్న విద్యార్థుల, కార్మికుల భాగస్వాములు కూడా కొత్త ఓపెన్ వర్క్ పర్మిట్కు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. కెనడా లేబర్ మార్కెట్కు, భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రొఫెషనల్ కోర్సులు, డాక్టోరల్, మాస్టర్స్ ప్రోగామ్స్, 16 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ గడువు కలిగిన కోర్సులు చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వాములు అర్హులుగా పేర్కొన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

