థర్మల్ విద్యుత్ కేంద్రంలో పేలిన బాయిలర్.. 13 మందికి తీవ్రగాయాలు
థర్మల్ విద్యుత్ కేంద్రంలో పేలిన బాయిలర్ | థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో బాయిలర్ పేలి 13 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సోన్‌భద్ర జిల్లాలోని లాంకో అన్పారా థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

లక్నో : థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో బాయిలర్ పేలి 13 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సోన్‌భద్ర జిల్లాలోని లాంకో అన్పారా థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
గాయపడిన వారి హుటాహుటిన సమీపంలోని దవాఖానకు తరలించారు. వీరిలో
ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం వారణాసికి పంపారు.
పోలీసులు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులకు సూచించారు.
ఘటనపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి కారణాలు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్‌గఢ్‌లో 24కు చేరిన నక్సల్స్ దాడి మృతులు..!
ఉత్తరాఖండ్‌లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి
భద్రతాబలగాల బలిదానాలు వృథా కాబోవు: ఛత్తీస్‌గఢ్ సీఎం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

