టెస్ట్ ఆడట్లేదని నేననలేదు : భువనేశ్వర్ కుమార్
ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మౌనం వీడారు. తనపై వస్తున్న పుకార్లకు కొట్టిపడేశారు. టెస్ట్ ఆడటం లేదని నేనెప్పుడూ అనలేదని స్పష్టం చేశారు

న్యూఢిల్లీ : ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మౌనం వీడారు. తనపై వస్తున్న పుకార్లకు కొట్టిపడేశారు. టెస్ట్ ఆడటం లేదని నేనెప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. మూడురకాల ఫార్మాట్లకు సిద్ధంగా ఉన్నానని సెలక్టర్లకు చెప్పకనే చెప్పారు. తాను ఏ ఫార్మాట్‌కైనా ఆడుతానంటూ ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.
భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక కాకపోవడంపై కొనసాగుతున్న మీడియా నివేదికలను తోసిపుచ్చాడు. భువనేశ్వర్ ఇకపై టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడటం లేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన ఈ ఫాస్ట్ బౌలర్.. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయకూడదని సూచించాడు. నేను మూడు ఫార్మాట్లలో ఆడాలనుకుంటున్నానని, ఎంపికకు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
నేను టెస్ట్ క్రికెట్ ఆడటానికి ఇష్టపడనని నా గురించి మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. మూడు ఫార్మాట్లకు నాకు నేను సిద్ధం చేసుకున్నాను. నాకు సంబంధం లేకుండా ఎంపిక జరుగుతుంది. భవిష్యత్‌లో కూడా తప్పుడు వార్తలు రాయవద్దని కోరుకుంటున్నా అని ట్విట్టర్ భువి రాశారు.
ఇవి కూడా చదవండి..
13 రోజులు ప్రధానిగా వాజ్‌పేయి.. చరిత్రలో ఈరోజు
ఆఫ్ఘన్-తాలిబాన్ల మధ్య చర్చలు తిరిగి ప్రారంభం
పంచన్ లామా సమాచారం ఇవ్వండి.. చైనాను అడిగిన అమెరికా
స్పైస్‌జెట్ నిర్వాకం.. రోజంతా పైలట్లకు జాగారం..
టీకాలు తీసుకున్నా.. మాస్క్‌లు మరువొద్దు : డాక్టర్ రణదీప్ గులేరియా
ఆధునిక హంగులతో రాజధానిని నిర్మిస్తున్న ఈజిప్ట్
–తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

