చలికాలంలో ఆస్తమా ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే ఆహారంపట్ల అప్రమత్తంగా ఉండాలి. తాజా పండ్లతోపాటు పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో సమస్య తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చు. ఇక విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటున్నా ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపలు, పాలు, నారింజ పండ్ల రసం, కోడిగుడ్లను రోజూ తీసుకోవాలి. ఇంకా ఏయే ఆహార పదార్థాలు తినచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.