సరికొత్త లుక్ తో ఎలక్ట్రిక్ బైక్ ను ఆవిష్కరించిన బెనెల్లి

ముంబై ,జూన్ 5: చైనా మోటారుసైకిల్ తయారీదారు కియాన్‌జియాంగ్ క్యూజె7000డి పేరుతో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ఈ బైక్ ను బెనెల్లి బ్రాండ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లోనూ విక్రయించనున్నారు. రాబోయే ఈ కొత్త మోడల్ హై పర్ఫామెన్స్ కలిగిన ఎలక్ట్రిక్ బైక్‌లకు కొత్త బెంచ్‌మార్క్ అవుతుందనే అంచనాలున్నాయి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, మంచి ఫీచర్స్ తో దీనిని రూపొందించారు. ఈ క్యూజె7000డి బైక్‌లో మిడ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ స్టాండర్డ్ గేర్‌బాక్స్ కలిగి ఉండి, చైన్ ఫైనల్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రాలకు పవర్‌ని పంపుతుంది. కొత్త కియాంగ్జియాంగ్క్యూ జె7000డి బైక్ సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఇది ముందు భాగంలో యుఎస్డి ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి.
కొత్త బైక్‌లో డిజిటల్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఆయిల్ ట్యాంక్ దగ్గర ఈ ఎలక్ట్రిక్ బైక్‌కి ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఈ హై-సెట్ క్లిప్-ఆన్ హ్యాండిల్బార్లు, సెంటర్-సెట్ ఫుట్‌పెగ్‌లతో ఎర్గోనామిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఫుల్-ఫెయిరింగ్ , స్కూప్ అవుట్ రైడర్ సీటుతో చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. దీనితో పాటు ఈ బైక్ , వెనుక భాగం కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. ముందు భాగంలో స్ప్లిట్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, ర్యాక్డ్ విజర్ అండ్ ఫుల్ ఫెయిరింగ్‌తో వస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

