మార్కెట్ లోకి రానున్న”బజాజ్ కాలిబర్ “…

ముంబై ,జూలై : బజాజ్ ఆటో ఇప్పుడు తిరిగి కాలిబర్ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. బజాజ్ ఆటో నుంచి రాబోయే మరో కొత్త బైక్ కోసం ఈ పేరును ఉపయోగించనున్నట్లు సమాచారం.ఈ మేరకు బజాజ్ ఆటో ‘కాలిబర్’ పేరును ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు కూడా చేసుకున్నది. బజాజ్ నుంచి రాబోయే ఈ కొత్త బైక్ ఎంట్రీ మోటార్‌సైకిల్ విభాగంలో మరింత పోటీనిస్తుందని, ఇప్పటికే ఈ విభాగంలో ఉన్న హీరో మోటోకార్ప్ వంటి సంస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని భావిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

