జేవీలో అరబిందోకు అదనపు వాటా
చైనాలో జాయింట్ వెంచర్లో ఏర్పాటైన సంస్థలో అదనపు 20 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు అరబిందో ఫార్మా ప్రకటించింది. ఇందుకోసం సంస్థ 5.12 మిలియన్ డాలర్ల నిధులను వెచ్చించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 23 : చైనాలో జాయింట్ వెంచర్లో ఏర్పాటైన సంస్థలో అదనపు 20 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు అరబిందో ఫార్మా ప్రకటించింది. ఇందుకోసం సంస్థ 5.12 మిలియన్ డాలర్ల నిధులను వెచ్చించింది.
చైనాకు చెందిన షాన్డాంగ్ లౌక్సిన్ ఫార్మాస్యూటికల్ గ్రూపుతో కలిసి అరబిందో అనుబంధ సంస్థయైన హెలిక్స్ హెల్త్కేర్లుక్సిన్ జాయింట్ వెంచర్లో భాగంగా లౌక్సిన్ అరవిటాస్ ఫార్మాను నెలకొల్పాయి. దీంట్లో హెలిక్స్‌కు 30 శాతం వాటా ఉండగా, షాన్‌డాండ్ లౌక్సిన్కు 70 శాతం వాటా ఉన్నది.
మహిళా ఆంత్రప్రెన్యూర్స్‌కు ముగిసిన శిక్షణ
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): వీ-హబ్ ద్వారా మహిళా ఆంత్రప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించడమే లక్ష్యమని సంస్థ సీఈవో సీత పల్లచోళ్ల తెలిపారు. మంగళవారం వీ-హబ్‌లో 40 మంది మహిళా ఆంత్రప్రెన్యూర్లకు ఆరు వారాల శిక్షణ ముగింపు సర్టిఫికెట్లు అందజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

