చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్గా నరవణే

న్యూఢిలీ: త్రివిధ దళాల అధిపతుల స్టాఫ్ కమిటీ చైర్మన్గా(చైర్మన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ) ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే నియమితులయ్యారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణంతో ఈ పోస్టు ఖాళీ అయింది. దీంతో మూడు దళాల అధిపతుల్లో సీనియర్ అయిన నరవణే బాధ్యతలు స్వీకరించారు. సీడీఎస్ పదవి సృష్టించకముందు త్రివిధ దళాల్లోకెల్లా సీనియర్ అయిన అధికారి ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించేవారు. సీడీఎస్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవులు వేర్వేరు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

