దూరప్రాంత సర్వీసుల సంఖ్య పెంచిన ఏపీఎస్ఆర్టీసీ

అమరావతి,జూన్ 19: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి సర్కారు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చింది. ఈనెల 21 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలిపులు ఇచ్చారు. దీంతో అన్ని రకాల కార్యకలాపాలకు సాయంత్రం 6గంటల వరకు అనుమతి ఇచ్చింది ఏపీ సర్కారు.
ఈ నేపథ్యంలో నే ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జున్ 21నుంచి బస్సు సర్వీసులు పెంచాలని నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సు సర్వీసులు నడపనున్నది. రాష్ట్రంలో వివిధ జిల్లాల మధ్య పగలు నడిచే దూరప్రాంత సర్వీసుల సంఖ్యను పెంచింది. అలాగే దూరప్రాంత సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. అంతేకాదు ఆదివారం నుంచి బస్సుల్లో అడ్వాన్స్డ్ టికెట్ రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

