Help Desk : ఆఫ్ఘనిస్థాన్‌లోని ఏపీ కార్మికుల కోసం విజయవాడలో ప్రత్యేక హెల్ప్ డెస్క్
Help Desk | ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది.

అమరావతి : ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితుల దృష్ట్యా అక్కడ చిక్కుకున్న ఏపీ కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. కార్మికుల వివరాలు తెలిపేందుకు 0866-243614, +9177803 39884, +919492555089, 89779 25653 నెంబర్లను సంప్రదించాలని కార్మికశాఖ కమిషనర్ రేఖారాణి సూచించారు. ఆప్ఘనిస్థాన్‌లో చిక్కుకున్న ఏపీకి చెందిన కార్మికులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

