Home
Telangana
An Advisory And Consultative Committee Has Been Set Up For The Telangana Electricity Regulatory Commission Tgerc
టీజీఈఆర్సీకి 21 మందితో సలహా కమిటీ
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి సలహాలు, సూచనల కమిటీ ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ ఎం వేణుగోపాలరావు, అగ్రో ఎకనామిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ కన్వీనర్ డాక్టర్ పీవీ సుబ్బారెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. మొత్తం 21 మందితో కమిటీని ఏర్పాటు చేశారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా, నిరంతర విద్యుత్, సంస్థల పనితీరు, లైసెన్స్ నిబంధనల పర్యవేక్షణ, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణపై ఈ కమిటీ టీజీఈఆర్సీకి సలహాలు, సూచనలు అందించనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

