గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన అమిత్ తివారి
పర్యావరణ పరిరక్షణ, కాలుష్యరహిత సమాజం కోసం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని జయప్రదం చేస్తున్నారు. సోమవారం నటుడు అమిత్ తివారి గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…‘స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించాలంటే పచ్చదనం పెరగాలి. దాని కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి’. అన్నారు. తన మిత్రులు కిరీటి దామరాజు, కాలకేయ ప్రభాకర్, రాఘవలను గ్రీన్ ఇండియా చాలెంజ్ నామినేట్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

