బరువు పెరగాలంటే పిల్లలకు బాదంపప్పు తినిపించండి.. ఇది మనకు తరుచూ వినిపిస్తున్న మాట.. బరువు తగ్గాలా? అయితే బాదం తినండి..!! ఈ మాటా వినిపిస్తుంది. మరి దేన్ని నమ్మాలి.. దేన్ని నమ్మకూడదో తెలియక చాలామంది సతమతమవుతుంటారు. అయితే, బాదం పప్పులను ఎలా తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో చూడండి.