Monsoon cultivation | వానకాలం సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి : వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీజన్
Monsoon cultivation | వానకాలం సాగుకు సన్నద్ధం అవుతున్న ప్రతి రైతు సస్య రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీజన్ అన్నారు.
నల్లబెల్లి, మే 27 : వానకాలం సాగుకు సన్నద్ధం అవుతున్న ప్రతి రైతు సస్య రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీజన్ అన్నారు. ఈ మేరకు నల్లబెల్లి మండలం కన్నారావుపేట రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు అధిక యూరియా వాడకాన్ని నివారించడం, నీటిపారుదల నీటి వినియోగాన్ని తగ్గించడానికి నీటి ఆదా పద్ధతులను వివరించారు.
అలాగే పురుగుమందుల అధిక వాడకంపై అవగాహన కల్పించారు. చెట్ల పెంపకం, భూసార పరీక్షల ప్రాముఖ్యత, సేంద్రియ ఎరువుల వాడకం, నేల సారాన్ని మెరుగుపరచడానికి పచ్చి రొట్ట, బిటి విత్తన పరీక్ష, పంట మార్పిడి, అధిక సాంద్రత కలిగిన పత్తి మొదలైన వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ హేమ శరత్ చంద్ర,వ్యవసాయ అధికారి బి. రజిత, ఏఈవో విశ్వభాను పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

