భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
ఢిల్లీ ,జూలై : అదానీ గ్రూపునకు చెందిన కొన్ని సంస్థల లావాదేవీలపై సెబీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లు దర్యాప్తు జరుపుతున్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌధ్రి ప్రకటించిన నేపథ్యంలో అదానీ షేర్స్ భారీగా పతనమయ్యాయి. ఈ ప్రకటనతో నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ పతనమయ్యాయి. సోమవారం ఒక్కరోజే అదానీ టోటల్ గ్యాస్ 4.77 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 4.07 శాతం, అదానీ పవర్ 2.8 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 2.76 శాతం, అదానీ పోర్ట్స్ 2.08 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.01 శాతం నష్టపోయాయి.
అదానీ టోటల్ గ్యాస్ ఇవాళ కూడా భారీగా పతనమైంది. ఈరోజు మరో 5 శాతం క్షీణించి రూ.812 వద్ద ట్రేడ్ అయింది. అదానీ ట్రాన్స్మిషన్ షేర్ 5 శాతం తగ్గి రూ.919 వద్ద, అదానీ పవర్ షేర్ 4.99 శాతం క్షీణించి రూ.97.05 వద్ద, అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా 5 శాతం తగ్గి రూ.930.20 వద్ద, అదానీ పోర్ట్స్ 1.39 శాతం తగ్గి రూ.664.35 వద్ద, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 2.29 శాతం తగ్గి రూ.1349 వద్ద ట్రేడ్ అయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

