Home
News
A Facilitation Office To See That All The Necessary Permits To Produce Films Are Issued At Once
సినిమాలకు అవసరమైన అన్ని అనుమతులు ఒకేసారి జారీ..

ఢిల్లీ,జూలై 7:’సినిమాలు నిర్మించడానికి అవసరమైన అన్ని అనుమతులు ఒకేసారి జారీ అయ్యేలా చూడడానికి ఒక ఫెసిలిటేషన్ కార్యాలయాన్ని తెరిచామని కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అనేక హాలీవుడ్ చిత్రాలు తమ విఎఫ్ఎక్స్ యానిమేషన్‌ను భారతదేశంలో పూర్తి చేసుకుంటున్నాయని,చలనచిత్ర రంగంలో భారతదేశ పాత్ర పెరుగుతున్నదని జవదేకర్ అన్నారు.
భారతదేశం అత్యుతమ సృజనాత్మకత,ప్రతిభ,సాంకేతికతతో కూడిన వ్యాపార అవకాశాలను అందిస్తున్నదని మంత్రి జవదేకర్ అన్నారు. దేశంలో అనేక అంతర్జాతీయ చిత్రాల నిర్మాణం సాగుతున్నదని ఆయన అన్నారు. సినిమాలను చిత్రీకరించడానికి భారతదేశంలో 500 కి పైగా అనువైన ప్రదేశాలు ఉన్నాయని వివరించారు. మరిన్ని చిత్రాలను భారతదేశంలో నిర్మించేలా చూడడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

