కరోనా హాస్పిటల్స్ కోసం ఎన్నారై 75 కోట్ల విరాళం

హ్యూస్టన్: భారత్‌లోని హాస్పిటల్స్‌కు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం అమెరికాలోని ప్రముఖ ఎన్నారై వినోద్ ఖోస్లా కోటి డాలర్ల.. అంటే సుమారు 75 కోట్ల డాలర్ల విరాళం ప్రకటించారు. సన్ మైక్రోసిస్టమ్స్ సహవ్యవస్థాపకుడైన ఖోస్లా ట్విట్టర్లో ఈ సంగతి తెలిపారు. సత్వరమే కోవిడ్ రోగులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఆలస్యమైతే అధిక ప్రాణనష్టం జరుగుతందని ఆయన పేర్కొన్నారు. నిజానికి భారత్ వంటి పెద్ద దేశానికి ఈ సాయం సరిపోదని అన్నారు. 20 వేల ఆక్సిజన్ కాంసంట్రేటర్స్, 15 వేల సిలిండర్స్, 500 ఐసీయూ బెడ్స్, 100 వలెంటిలేటర్లు, 10 వేల బెడ్లు కావాలంటూ ఇండియాలోని స్వచ్ఛంద సంస్థలు, ఆస్పరత్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని ఖోస్లా తెలిపారు. తక్షణమే చేయాల్సింది ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. తమ కుటుంబం తరఫున కోటి డాలర్లు ఇస్తున్నామని, మిగతా దాతలు కూడా ఇతోధికంగా స్పందించాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కొత్త కరోనా కేసులతో ఇండియా సతమతమవుతున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

