Student suicides | ఐదేండ్లలో 45 మంది ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్య.. అందులో 28 మంది బడుగు వర్గాల వారే
2020-21 నుంచి 2024-25 మధ్య కాలంలో దేశంలోని 23 ఐఐటీల్లో 45 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నారని కేంద్రం తెలిపింది. ఇందులో 28 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాలకు చెందిన వారు. అందులో ఓబీసీలు 12 మంది, ఎస్సీలు 9 మంది, ఎస్టీలు ఏడుగురు ఉన్నారు.
- అందులో 28 మంది బడుగు వర్గాల వారే
న్యూఢిల్లీ : 2020-21 నుంచి 2024-25 మధ్య కాలంలో దేశంలోని 23 ఐఐటీల్లో 45 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నారని కేంద్రం తెలిపింది. ఇందులో 28 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాలకు చెందిన వారు. అందులో ఓబీసీలు 12 మంది, ఎస్సీలు 9 మంది, ఎస్టీలు ఏడుగురు ఉన్నారు. 16 మంది జనరల్ క్యాటగిరీకి చెందిన వారు కాగా, ఒకరు ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినవారు.
2023-24 నుంచి ఐఐటీల్లో ఆత్మహత్యలు వేగంగా పెరిగాయి. ఐఐటీ-హైదరాబాద్లో అత్యధికంగా ఈ ఐదేండ్లలో ఏడుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఐఐటీల్లో ఈ అయిదేండ్ల కాలంలో ఎనిమిది అసహజ మరణాలు కూడా నమోదయ్యాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

