Covid-19: రాష్ట్రంలో కొత్తగా 336 కరోనా కేసులు

హైదరాబాద్: కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేటట్లు లేదు. తగ్గుముఖం పట్టినట్లే పట్టి విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 336 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా ఒకరు మృతిచెందినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5282 కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. మంగళవారం 76481 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని తెలిసింది. కొవిడ్ వ్యాధి నుంచి 306 మంది బాధితులు కోలుకున్నట్లు వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

