BDL Hyderabad | హైదరాబాద్ బీడీఎల్‌లో 147 అప్రెంటిస్ పోస్టులు
BDL Hyderabad | హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)లో 147 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది.
BDL Hyderabad | హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)లో 147 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బీడీఎల్ గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థుల నుంచి అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఖాళీలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (బీఈ/బీటెక్) 122, డిప్లొమా అప్రెంటిస్ 25 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అర్హత
సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, డిప్లొమా (Diploma) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక
మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ. 12,300, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ. 10,900 ఇస్తారు.
చివరితేదీ
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులకు పంపడానికి చివరితేదీ ఆగస్టు 6. దరఖాస్తు వెబ్సైట్
https://nats.education.gov.in/
regular_student.php లో చేసుకోవాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

