ముంబై: ముంబై కస్టమ్స్ డిపార్ట్మెంట్ సుమారు 13 కోట్లు విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నది. ఓ విదేశీయుడు తన కడుపులో 87 కొకైన్ క్యాప్సూల్స్‌ను దాచిపెట్టుకున్నాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు మరింత విచారణ చేపడుతున్నారు.