సూయజ్ కాలువలో తొలగని ట్రాఫిక్ జామ్.. పరిస్థితి ఏమిటంటే!
సూయజ్‌లో ట్రాఫిక్ జామ్} సూయజ్ కాలువ మధ్యలో చిక్కుబడి పోయిన ఎవర్ గివెన్ ఓడ బయటకు వెళ్లిపోయినా.. ఆ ప్రాంత ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఇంకా ...

కైరో: సూయజ్ కాలువ మధ్యలో చిక్కుబడి పోయిన ఎవర్ గివెన్ ఓడ బయటకు వెళ్లిపోయినా.. ఆ ప్రాంత ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నుంచి సూయజ్ కాలువలో ఉన్న కార్లు నిర్దేశిత ప్రాంతాలకు చేరుకుని ట్రాఫిక్ జామ్ క్లియర్ కావడానికి వారం రోజులు పడుతుందని అంచనా.
మూడు రోజుల క్రితం సూయజ్ కాలువకు ఇరువైపులా 300 పై చిలుకు ఓడలు నిలిచిపోయి ఉంటే.. ప్రస్తుతం 206 నౌకలు నిలిచి ఉన్నాయి.టగ్ బోట్ల సాయంతో ఎవర్ గివెన్ నౌకను కదిలించినప్పటి నుంచి ఇప్పటి వరకు 357 నౌకలు సూయజ్ కాలువను దాటాయి.
అయినా ఇప్పుడు కాలువ పొడవునా 420 పై చిలుకు షిప్‌లు పనామా వైపు వెళ్లడానికి వేచి ఉన్నాయి. సముద్ర మార్గంలో ఎవర్ గివెన్ వారం పాటు నిలిచిపోవడంతో ప్రతి రోజుకు వందల కోట్ల డాలర్ల బిజినెస్ స్తంభించిపోయింది.
వారం పాటు సూయజ్ కాలువకు ఇరువైపులా నౌకలు నిలిచిపోవడంతో కొన్ని నౌకలు ఆఫ్రికా దక్షిణ భాగంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ఆల్టర్నేటివ్ రూట్లో 5,000 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ రూట్లో బయలుదేరి వెళ్లాయి. దీనివల్ల ఇంధనం, ఇతర ఖర్చు వేల డాలర్లలో ఉంటుందని అంచనా.
ఇవి కూడా చదవండి..
బంగారం ధర రూ.40 వేల దిగువకు.. ఎందుకంటే?!
దీదీ.. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారా?
ఒప్పో F19 రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లం టీతో ఆస్తమాకు గుడ్‌బై.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం
ఏప్రిల్‌లో భారత్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే!
ఫ్యూచర్‌కు లైఫ్‌లైన్.. డీల్ అమలుకు రిలయన్స్ 6 నెలల టైం!
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Suez Canal
- traffic jam
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

