సీఎం కేసీఆర్ దూర దృష్టితో విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు
సీఎం కేసీఆర్ | విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే చెందుతుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.

కాచిగూడ,ఆగస్టు 27 : విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే చెందుతుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్‌పేట ఏడీఈగా కె.సీనయ్య బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మార్యాదపుర్వకంగా ఎమ్మెల్యేను కలిసారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బాధ్యలు చేపట్టినప్పటి నుండి హైదరాబాద్‌కే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కరెంట్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ అందిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.
అదే విధంగా అంబర్‌పేట నియోజకవర్గంలో విద్యుత్‌కు అంతరాయం లేకుండానిరంతరం పర్యేవేక్షించాలని ఏడీఈ, ఏఈలకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో గోల్నాక ఏఈ డి.ప్రసాద్, రామాలయం ఏఈ ఎ.పృధ్వీ రాజ్, అంబర్‌పేట ఏఈ ఎ.మల్లేష్రాజ్, రామాలయం ఫోర్‌మెన్ టి.అంజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

