మైగ్రేన్ నుంచి ఉపశమనం

పుదీనా: పుదీనా ఆకుల్లోని మెంథాల్, మెంథోన్ మైగ్రేన్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతాయి.
అల్లం: అల్లంలోని జింజెరోల్స్కు ఔషధ గుణం ఉంది.
ఐస్ ప్యాక్: నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ పెట్టుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
కెఫెన్: కెఫెన్కు ఔషధీయ గుణాలున్నాయి. పార్శ్వపు నొప్పి ఎక్కువగా ఉంటే వారంలో రెండు రోజులు కెఫెన్ తీసుకోవచ్చు.
మెగ్నీషియం: మెగ్నీషియం ఉండే ఆహారాన్ని తీసుకుంటే అన్ని రకాల పార్శ్వపు నొప్పులూ తగ్గుతాయి.
నిద్ర: నిద్ర లేమి వల్ల మైగ్రేన్ వస్తుంది. అందువల్ల రోజూ ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించాలి.
లావెండర్ ఆయిల్: లావెండర్ ఆయిల్‌కు కూడా నొప్పిని మరిపించే గుణం ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

