న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) మెడికల్ సైన్సెస్లో ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రకటన విడుదలైంది. ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎఫ్ఈటీ)-2021ఫెలోషిప్ స్టయిఫండ్: మొదటి ఏడాది నెలకు రూ.41 వేలు, రెండో ఏడాది నెలకు రూ.43 వేలు ఇస్తారు.అర్హతలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ లేదా ఎంఎస్/డీఎం, ఎంసీహెచ్/డీఎన్బీ) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.వయస్సు: ఎటువంటి వయోపరిమితి లేదు.ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్ష ద్వారా దరఖాస్తు: ఆన్లైన్లోచివరితేదీ: డిసెంబర్ 13పరీక్ష తేదీ: 2022, జనవరి 11వెబ్సైట్: https://nbe.edu.in