కడ్డు స్వార్థపరుడు (వాడొట్టి కడ్డుగాడు.. ఉన్నదంతా గావాలంటడు, మంచోడుగాదు).టికాసు పునాదులు, నాలీలు తవ్వేందుకు ఉపయోగించే వ్యవసాయ పనిముట్టు.తలమన్ను నల్లరేగడి మట్టిపెడ్డలు (ఇప్పటి షాంపూల తీరుగా, అప్పటితరం మహిళలు తలస్నానానికి మట్టిపెడ్డలనే వాడేవారు).పాతర = ఆ కాలంలో ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు 20, 30అడుగుల లోతులో ఓ కట్టడం కట్టేవారు. (తొక్కి పాతరేస్త బిడ్డా! అనే బెదిరింపులు ఈ పలుకుబడి నుంచే వచ్చాయి).సుదురాయిచ్చుడు బాగుపడటం, సమస్యలనుంచి బయటపడటం.