e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home న్యూస్ ఇన్ పిక్ TRS Plenary | గులాబీ పండుగ‌కు ముస్తాబవుతోన్న టీఆర్‌ఎస్‌

TRS Plenary | గులాబీ పండుగ‌కు ముస్తాబవుతోన్న టీఆర్‌ఎస్‌

 TRS Plenary
TRS Plenary

TRS Plenary | టీఆర్‌ఎస్‌ ఇరవై ఏండ్ల పండుగకు ముస్తాబ‌వుతోంది. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో టీఆర్‌ఎస్ 20వ‌ ఆవిర్భావ దినోత్స‌వాన్ని నిర్వ‌హించేందుకు పార్టీ స‌న్నాహాలు చేస్తున్న‌ది. ద్వి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25న మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ వేదికగా జరిగే ప్లీనరీ, నవంబర్‌ 15న వరంగల్‌లో నిర్వహించే తెలంగాణ విజయగర్జన సభ విజయవంతానికి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రెండు సభలకు జిల్లా కమిటీల నుంచి మొదలు ప్రతీ వార్డు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా పార్టీ అధినాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా వివిధ జిల్లాల నేతలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement