సిద్దిపేట | తల్లీబిడ్డ.. ప్రకృతి ఎదనిండా..

పచ్చదనంతో సిద్దిపేట జిల్లా పరవశించిపోతున్నది. సుడా (సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ) ఆధ్వర్యంలో జరుగుతున్న పట్ణణ అభివృద్ధి పనులు ప్రకృతి సౌందర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు.. తేజోవనం పేరిట ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్‌లు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని తల్లీబిడ్డల అనుబంధంతో పోలుస్తూ తాజాగా మొక్కలతో ఏర్పాటు చేసిన ప్రతిమ మరింతగా ఆకట్టుకుంటుంది. ది సింబల్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ పేరిట మంత్రి హరీశ్‌రావు చేసిన ట్వీట్‌పై ఇప్పుడు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

