రాజన్న ఆలయంలో రామయ్య కల్యాణం
రాజన్న ఆలయంలో రామయ్య కల్యాణం | వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరిగింది.

వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరిగింది. విశ్వక్షేణ పూజలో మొదలై ఆగమ శాస్త్ర ప్రకారం సంప్రదాయ పద్దతిలో కల్యాణ తంతును ఆలయ అర్చకులు నిర్వహించారు. రాజన్న ఆలయం తరపున ఈవో కృష్ణప్రసాద్ ,మున్సిపల్ తరపున చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, రాజు, కమీషనర్ శ్యామ్ సుందర్‌లు స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
ఎదురెక్కిన గోదారి.. పరవళ్లు తొక్కిన మానేరు
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి








