సిరిసిల్లలో రెడీ అయితున్న బతుకమ్మ చీరలు
bathukamma sarees | బతుకమ్మ పండుగ దగ్గరికొచ్చేస్తుంది. పెద్ద పండక్కి ఇంక రెండు నెలలే ఉంది. దీంతో ప్రతి ఏటా పండక్కి తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరల తయారీలో వేగాన్ని పెంచారు.

bathukamma sarees | బతుకమ్మ పండుగ దగ్గరికొచ్చేస్తుంది. పెద్ద పండక్కి ఇంక రెండు నెలలే ఉంది. దీంతో ప్రతి ఏటా పండక్కి తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరల తయారీలో వేగాన్ని పెంచారు. గడువులోగా చీరలను అందించేందుకు నేతన్నలు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు. ఉపాధి లేక వలసలు పోయిన తమకు బతుకమ్మ చీరల ఆర్డర్‌తో చేతినిండా పనిదొరుకుతుందని నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

