సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణేశుడు
Vinayaka chavithi 2021 | గణేశ్ నవరాత్రులకు ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధమవుతున్నాడు. వినాయక చవితి దగ్గరికి వస్తున్న నేపథ్యంలో గణనాథుడి ప్రతిమ తయారీలో వేగం పెంచారు.

Vinayaka chavithi 2021 | గణేశ్ నవరాత్రులకు ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధమవుతున్నాడు. వినాయక చవితి దగ్గరికి వస్తున్న నేపథ్యంలో గణనాథుడి ప్రతిమ తయారీలో వేగం పెంచారు. ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు. 1954లో ఒక్క అడుగుతో మొదలై 62అడుగుల ఎత్తు వరకు స్వామి వారు విరాఠస్వరూపుడై దర్శనమిచ్చారు. అయితే కరోనా కారణంగా ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలో గత ఏడాది తొలిసారిగా తొమ్మిది అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఇక ఈ ఏడాది గణేష్ విగ్రహాన్ని 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు.
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

