HomeNews-in-picHoli Celebrations Grandly Held In Country Club
Holi Celebrations | కంట్రీ క్లబ్లో రంగుల కేళీ !!
Holi Celebrations | చాలా ఏండ్ల తర్వాత హోలీ జోష్ కనిపించింది !! యూత్ గుంపులు గుంపులుగా ఏర్పడి మరీ రంగుల పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నగర శివారులోని కంట్రీ క్లబ్లో ఇలా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు.