హైదాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
భారీ వర్షం | రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉన్నది. మధ్యాహ్నం నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఉస్మాన్‌సాగర్, నానక్‌రామ్ గూడలో భారీగా

హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉన్నది. మధ్యాహ్నం నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఉస్మాన్‌సాగర్, నానక్‌రామ్ గూడలో భారీగా వర్షం కురిసింది. ఖైరదాబాద్, నాంపల్లి, అమీర్‌పేట్, కూకట్‌పల్లిలో స్వల్పంగా వాన పడింది. అదేవిధంగా ఇవాళ ఉదయం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్‌లో 7.5 సెంటీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లా మల్లాపురంలో 5.5 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లా వెలుగుపల్లిలో 5 సెంటీమీటర్లు, తుంగతుర్తిలో 5 సెం.మీ., గద్వాల జిల్లా గట్టులో 4 సెం.మీ., ఖమ్మం జిల్లా తల్లడలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది.


Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చిన్న అంజయ్యకు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శ
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Karthika Deepam | యువతి ప్రాణాలు తీసిన కార్తీక దీపం
Health tips | మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..!
TTD | పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే భక్తుడికి అప్పగించిన టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

