భాగ్యనగరిలో అందమైన సాయంత్రం
ఎప్పుడూ ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలో ఆదివారం సాయంత్రం కనిపించిందీ దృశ్యం. రెండు కొండల మధ్య నుంచి సూర్యుడు అస్తమిస్తున్నట్టు ఉన్న ఈ దృశ్యం చూపరులను ఆకర్షించింది.

ఎప్పుడూ ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలో ఆదివారం సాయంత్రం కనిపించిందీ దృశ్యం. రెండు కొండల మధ్య నుంచి సూర్యుడు అస్తమిస్తున్నట్టు ఉన్న ఈ దృశ్యం చూపరులను ఆకర్షించింది. అందుకే అటుగా వెళ్తున్న ప్రజలు.. తమ వాహనాలను ఆపుకుని మరీ చల్లటి సాయంత్రం పూట సూర్యాస్తమయాన్ని ఆస్వాదించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
లాక్డౌన్ ఎఫెక్ట్ : రోడ్లపై జనాలే లేరు
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- News in pic
- sunset
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

