నన్ను కిడ్నాప్ చేశారు: ధ్రువ్ రాఠీ
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఢిల్లీ పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత తొలిసారి స్పందించారు. తనను కేవలం అదుపులోకి తీసుకోలేదని, నిద్రపోతున్న సమయంలో ఇంట్లోకి సుమారు 20 మంది సాధారణ దుస్తుల్లో ప్రవేశించి, తనను తీసుకెళ్లారని తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున విడుదలైన అనంతరం వీడియో సందేశం ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.
న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఢిల్లీ పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత తొలిసారి స్పందించారు. తనను కేవలం అదుపులోకి తీసుకోలేదని, నిద్రపోతున్న సమయంలో ఇంట్లోకి సుమారు 20 మంది సాధారణ దుస్తుల్లో ప్రవేశించి, తనను తీసుకెళ్లారని తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున విడుదలైన అనంతరం వీడియో సందేశం ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.
ఈనెల 10న గురుగ్రామ్‌లోని తమ నివాసం నుండి ఢిల్లీ పోలీసులు తనను తీసుకెళ్లారని, వారిని ఎవరని అడిగే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తన పౌరసత్వంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ, తన భారతీయ పాస్‌పోర్టు చూపించారు. తనను వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారని, 23 గంటల పాటు ఫోన్ ఉపయోగించడానికి, తన న్యాయవాదిని సంప్రదించేందుకు కూడా అనుమతించలేదని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

