ప్రపంచంలోనే అతిచిన్నని ఎయిర్ ప్యూరిఫయర్
ప్రపంచంలోనే అతిచిన్నదైన, ముక్కుకు తగిలించుకొనేందుకు వీలయ్యే వాయుశుద్ధి సాధనాన్ని ఢిల్లీ ఐఐటీకి చెందిన నానోక్లీన్ గ్లోబల్ అనే స్టార్టప్ తయారు చేసింది. నాసో-95 అని దానికి పేరుపెట్టారు. ఎన్-95 మాస్క్ కన్నా ఎక్కువ ప్రభావం కలిగి ఉంటుందని దీని రూపకర్తలు
– ఢిల్లీ ఐఐటీ స్టార్టప్ రూపకల్పన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ప్రపంచంలోనే అతిచిన్నదైన, ముక్కుకు తగిలించుకొనేందుకు వీలయ్యే వాయుశుద్ధి సాధనాన్ని ఢిల్లీ ఐఐటీకి చెందిన నానోక్లీన్ గ్లోబల్ అనే స్టార్టప్ తయారు చేసింది. నాసో-95 అని దానికి పేరుపెట్టారు. ఎన్-95 మాస్క్ కన్నా ఎక్కువ ప్రభావం కలిగి ఉంటుందని దీని రూపకర్తలు అంటున్నారు. దీనిని ముక్కుకు తగిలించుకుంటే బ్యాక్టీరియా, వైరస్లు, పుప్పొడి రేణువులు, వాయుకాలుష్యం ఏదీ లోపలికి ప్రవేశించదని తెలిపారు. నాసో-95 నాలుగు సైజుల్లో లభిస్తుంది. పిల్లలు కూడా దీనిని సురక్షితంగా వినియోగించవచ్చని నానోక్లీన్ గ్లోబల్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వైరస్ల కంటే ఎక్కువగా మనుషులకు ముప్పు తెస్తున్న వాయుకాలుష్యాన్ని దూరం పెట్టేందుకు సరికొత్త బుల్లి ముక్కుమాస్కులు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

