Uttarakhand | డ్రగ్స్ బెడదపై సమరం.. రాత్రిపూట మహిళల గస్తీ
మాదకద్రవ్యాల బెడదను అరికట్టేందుకు డెహ్రాడూన్‌లో కొంతమంది మహిళలు స్వయంగా రంగంలోకి దిగారు. బహిరంగ ప్రదేశాల్లో రాత్రిపూట గస్తీ చేపట్టారు. బయటి వ్యక్తులు కొంతమంది రాత్రిపూట మాదక ద్రవ్యాలు అమ్మేందుకు, కొనుగోలుకు తమ గ్రామానికి వస్తున్నారని, ఇది తరుచుగా ఘర్షణలకు దారితీస్తున్నదని ఆరోపిస్తున్నారు.
డెహ్రడూన్, ఆగస్టు 24: మాదకద్రవ్యాల బెడదను అరికట్టేందుకు డెహ్రాడూన్‌లో కొంతమంది మహిళలు స్వయంగా రంగంలోకి దిగారు. బహిరంగ ప్రదేశాల్లో రాత్రిపూట గస్తీ చేపట్టారు. బయటి వ్యక్తులు కొంతమంది రాత్రిపూట మాదక ద్రవ్యాలు అమ్మేందుకు, కొనుగోలుకు తమ గ్రామానికి వస్తున్నారని, ఇది తరుచుగా ఘర్షణలకు దారితీస్తున్నదని ఆరోపిస్తున్నారు.
విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురాగా, వారు రెండు రోజులపాటు గస్తీ నిర్వహించి..సమస్యను వదిలేశారని చెప్పారు. దీంతో తామే పర్యవేక్షించటం మొదలుపెట్టామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

