డ్రగ్స్ కేసు పెట్టి..శాశ్వతంగా లోపలేస్తా..
మహారాష్ట్రలో విద్యార్థుల ఆందోళనను అక్కడి పోలీసులు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘నిరసనల్లో మళ్లీ పాల్గొంటే మీ మీద డ్రగ్స్ కేసు పెట్టి..శాశ్వతంగా లోపలేస్తా’ అంటూ ఓ పోలీస్ అధికారి ముంబైలో కొంతమంది విద్యార్థులను బెదిరిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
- నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను బెదిరించిన ముంబై పోలీస్ అధికారి
ముంబయి, జూలై 23: మహారాష్ట్రలో విద్యార్థుల ఆందోళనను అక్కడి పోలీసులు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘నిరసనల్లో మళ్లీ పాల్గొంటే మీ మీద డ్రగ్స్ కేసు పెట్టి..శాశ్వతంగా లోపలేస్తా’ అంటూ ఓ పోలీస్ అధికారి ముంబైలో కొంతమంది విద్యార్థులను బెదిరిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
‘నేను మీ బ్యాగుల్లో 50 గ్రాముల మాదక ద్రవ్యాల పౌడర్‌ను పెడితే చాలు..మీ లైఫ్ ఖతం’ అంటూ సదరు పోలీస్ అధికారి విద్యార్థులను బెదిరించటం ఆ వీడియోలో స్పష్టంగా కనపడింది. దీనిపై స్పందించిన ముంబయి పోలీసులు, సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసి..విచారణ చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

