Hunger Strike: నీటిని రిలీజ్ చేసే వరకు నిరాహార దీక్ష విరమించ: మంత్రి ఆతిష్
Hunger Strike: తమ రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను హర్యానా రిలీజ్ చేసే వరకు నిరాహార దీక్షను విరమించేది లేదని ఢిల్లీ మంత్రి ఆతిష్ తెలిపారు. 4 రోజుల నుంచి ఆమె దీక్ష చేస్తున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ తగ్గుతున్నట్లు ఆమె ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన నీటి వాటాను హర్యానా రిలీజ్ చేసే వరకు ఆమరణ నిరవధిక దీక్ష(Hunger Strike)ను విరమించేది లేదని ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఆతిష్ తెలిపారు. గత నాలుగు రోజుల నుంచి ఆమె దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. బీపీ, షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని, బరువు కూడా తగ్గింనదని, కీటోన్ లెవల్ చాలా ఎక్కువగా ఉందని, దీని వల్ల దీర్ఘకాలంలో హానికరమైన ఎఫెక్ట్స్ ఉంటాయని ఆమె అన్నారు. తన శరీరం ఎంత కృశించినా .. హర్యానా నీటిని విడుదల చేసే వరకు నిరాహార దీక్షను ఆపేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీకి నీటిని వదిలే హత్నీకుండ్ బ్యారేజీ గేట్లను హర్యానా మూసివేసినట్లు ఆమె ఆరోపించారు. యమునా నదిపై బ్యారేజీ గేట్లను మూసివేయడం వల్ల.. ఢిల్లీకి నీటి కొరత ఏర్పడినట్లు ఆమె చెప్పారు. తమకే కావాల్సినంత నీరు లేనప్పుడు ఎలా ఢిల్లీకి నీటిని రిలీజ్ చేస్తామని హర్యానా సర్కారు ప్రశ్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

