బెంగాల్లో ఎవరైనా సురక్షితంగా ఉండగలరా?: ప్రకాష్ జవదేకర్

న్యూఢిల్లీ: ఒక కేంద్ర మంత్రికే రక్షణ లేకపోతే బెంగాల్లో ఎవరైనా సురక్షితంగా ఉండగలరా అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో కేంద్ర మంత్రి వీ మురళీధరన్ కాన్వాయ్‌పై స్థానికులు రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఘటనను ఆయన ఖండించారు. ఇది రాష్ట్రం ప్రేరేపిస్తున్న హింస అని ఆరోపించారు. నిందితులను చట్టం ద్వారా శిక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రకాష్ జవదేకర్ డిమాండ్ చేశారు.
మరోవైపు వెస్ట్ మిడ్నాపూర్ పంచ్‌క్కుడిలో గురువారం తన కాన్వాయ్‌పై జరిగిన దాడిలో వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయని కేంద్ర మంత్రి మురళీధరన్ ట్వీట్ చేశారు. టీఎంసీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాగా, మురళీధరన్ ప్రయాణిస్తున్న కారు ఈ దాడిలో ధ్వంసమైంది. దీంతో తన పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

