100 కోట్ల టీకా డోసుల పంపిణీ.. భారత్‌కు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా 100 కోట్ల కొవిడ్-19 టీకా డోసుల పంపిణీ మైలురాయిని అధిగమించిన భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనమ్ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ నుంచి ప్రజలు, అణగారిన వర్గాలను కాపాడటంలో భారత ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, ప్రజలు సాగించిన కృషి ప్రశంసనీయమని అన్నారు.
ఇక వంద కోట్ల టీకా డోసుల పంపిణీతో భారత్ చరిత్ర సృష్టించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.. భారత సైంటిస్టులు, సమర్ధ నిర్వహణతో పాటు 130 కోట్ల మంది భారతీయుల స్పూర్తికి ఇది సంకేతమని పేర్కొన్నారు.. ఈ అద్భుత ఘనత సాధించేందుకు కృషి చేసిన డాక్టర్లు, నర్సులు, అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Congratulations, Prime Minister @narendramodi, the scientists, #healthworkers and people of #India, on your efforts to protect the vulnerable populations from #COVID19 and achieve #VaccinEquity targets.https://t.co/ngVFOszcmE
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) October 21, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

