Home
National
West Bengal On Saturday Where Stones And Eggs Were Thrown At The Car Of Trinamool Congress Mla Kunal Ghosh
టీఎంసీ ఎమ్మెల్యే కారుపై రాళ్లు, గుడ్లతో దాడి
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ కారుపై శనివారం రాళ్లు, గుడ్లు విసిరిన ఘటన చోటుచేసుకుంది. హుగ్లీ జిల్లాలోని ఉత్తరపారా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ కారుపై శనివారం రాళ్లు, గుడ్లు విసిరిన ఘటన చోటుచేసుకుంది. హుగ్లీ జిల్లాలోని ఉత్తరపారా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహించనున్న సమావేశానికి శెరంపూర్ వెళ్తుండగా, కొందరు వ్యక్తులు నల్లజెండాలతో చుట్టుముట్టి, కారుపై గుడ్లు, రాళ్లు విసిరారని టీఎంసీ నేత ఒకరు తెలిపారు.
ఈ దాడిలో కునాల్ ఘోష్ కారు వెనుక అద్దం పగిలిపోయిందన్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని ఘోష్ ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్పై రాజ్నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

