Home
National
We Hear Talk That Artificial Intelligence Is Smarter Than Humans Elon Musk Says That Ai Has Already Reached That Level
ఏఐలోనూ జాతి వివక్ష
కృత్రిమ మేధ (ఏఐ) మానవుల కన్నా తెలివైనదన్న మాటను వింటున్నాం. ఎలాన్ మస్క్ ఇప్పటికే ఏఐ ఆ స్థాయికి చేరుకుందని అంటున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 24: కృత్రిమ మేధ (ఏఐ) మానవుల కన్నా తెలివైనదన్న మాటను వింటున్నాం. ఎలాన్ మస్క్ ఇప్పటికే ఏఐ ఆ స్థాయికి చేరుకుందని అంటున్నారు. కానీ మానవాళి తెలివితేటలు, మేధస్సుతో పాటు అతని నుంచి అత్యంత నీచమైన కొన్ని పక్షపాతాలను ఏఐ వారసత్వంగా పొంది ఉండవచ్చని ఐక్యరాజ్య సమితి జరిపిన ఒక పరిశోధన హెచ్చరిస్తున్నది.
కొంతమంది పరిశోధకులు 133 ఏఐ వ్యవస్థలను అధ్యయనం చేయగా, వాటిలో దాదాపు సగం (44 శాతం) లింగ పక్షపాతాన్ని ప్రదర్శించాయి. పెద్ద భాషా నమూనాలు (ఎల్ఎల్ఏంలు) మహిళలను పదేపదే ఇంటికి, పిల్లల సంరక్షణకే ముడిపెట్టగా, పురుషుల విషయానికి వచ్చినప్పుడు వ్యాపారం, నాయకత్వం లాంటి అంశాల గురించే ప్రస్తావించింది. కొన్ని ఏఐ వ్యవస్థలు మహిళలను లైంగిక వస్తువులుగా, పురుషుల ఆధీనంలోని వ్యక్తులుగా చిత్రీకరించేలా స్పందనలను రూపొందించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

