Last Sunrise | ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యోదయం.. చూసేయండి.. VIDEOS
Last Sunrise | ఈ ఏడాది ముగింపు దశకు చేరింది. మరికొన్ని గంటల్లో 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Last Sunrise | ఈ ఏడాది ముగింపు దశకు చేరింది. మరికొన్ని గంటల్లో 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ఇదే సమయంలో ఈ ఏడాది చివరి సూర్యోదయం (Last Sunrise) కొన్ని గంటల ముందే ఆవిష్కృతమైంది. ఈ అద్భుత దృశ్యాల్ని దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. దేశ వ్యాప్తంగా సముద్ర తీరాలు, ఇతర పర్యాటక ప్రాంతాల్లో సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యాలను ప్రజలు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నల్లని మబ్బులను చీల్చుకుంటూ ఎరుపెక్కిన సూర్యుడి సుందర దృశ్యాలను మీరూ చూసేయండి మరి.
#WATCH | Maharashtra: Visuals of the last sunrise of the year 2025, from Mumbai’s Gateway of India. pic.twitter.com/myrA9gJkcl
— ANI (@ANI) December 31, 2025
#WATCH | Tamil Nadu | Visuals of the last sunrise of the year 2025 from Thoothukudi beach. pic.twitter.com/IKJEyJACWX
— ANI (@ANI) December 31, 2025
#WATCH | Assam | Visuals of the last sunrise of the year 2025, from Guwahati. pic.twitter.com/c0yZTkxOUu
— ANI (@ANI) December 31, 2025
#WATCH | Rajasthan: Visuals of the last sunrise of the year 2025, from Jaipur pic.twitter.com/xwEK4VyZPu
— ANI (@ANI) December 31, 2025
#WATCH | Kerala | Last sunrise of 2025 as seen from Kochi. pic.twitter.com/NBQ3uMpCXL
— ANI (@ANI) December 31, 2025
#WATCH | Tamil Nadu | Last sunrise of 2025 as seen from Kanyakumari. pic.twitter.com/ybuQoCY101
— ANI (@ANI) December 31, 2025
#WATCH | Tamil Nadu: In Kanyakumari, one of Tamil Nadu’s most popular tourist and pilgrimage destinations, a large number of people gathered to witness the last sunrise of 2025. pic.twitter.com/xKhx7352Sp
— ANI (@ANI) December 31, 2025
Also Read..
Chamoli Train Accident | ఉత్తరాఖండ్‌లో రెండు లోకో రైళ్లు ఢీ.. 60 మందికి గాయాలు
LPG Subsidy | వంటగ్యాస్ సబ్సిడీకి కోత.. మోదీ సర్కార్ యోచన
H-1B Visa | బాబోయ్.. మేం ఊరెళ్లం!.. ప్రయాణాలకు దూరంగా హెచ్-1బీ వీసాదారులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

