Phone Explodes | ఓ యువకుడి జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ పేలిపోయింది (Phone Explodes). దీంతో సదరు యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. మోటరోలా G-సిరీస్ ఫోన్ (Motorola Phone)ను ఓ యువకుడు తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. అయితే, అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ప్యాంట్కు మంటలు అంటుకుని చిన్నపాటి రంధ్రం పడింది (Burnt Jeans). అదృష్టవశాత్తూ ఆ యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో ఫోన్ వెనుక భాగం పూర్తిగా దెబ్బతిన్నది. బ్యాటరీ సమస్యే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది (Viral Video).
🚨 Another Motorola G-series phone reportedly exploded in a user’s pocket, leaving a hole in the pants.
The device was allegedly idle.
Source: shubhxr_369 (Instagram) pic.twitter.com/uPXWvnvoUB— Abhishek Yadav (@yabhishekhd) December 30, 2025
Also Read..
PM Modi | పుతిన్ నివాసంపై డ్రోన్ దాడిని ఖండించిన ప్రధాని మోదీ
Gold Rates | గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Reels Craze | రీల్స్ పిచ్చి.. వేగంగా వస్తున్న రైలు కింద పడుకొని.. షాకింగ్ వీడియో