Loksabha Elections 2024 | ఎగ్జిట్ పోల్స్‌తో నైరాశ్యంలో విపక్ష కూటమి : బిహార్ డిప్యూటీ సీఎం
Loksabha Elections 2024 : ఎగ్జిట్ పోల్స్ దేశ ప్రజల మనోగతాన్ని ఆవిష్కరిస్తున్నాయని బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా అన్నారు.
Loksabha Elections 2024 : ఎగ్జిట్ పోల్స్ దేశ ప్రజల మనోగతాన్ని ఆవిష్కరిస్తున్నాయని బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీయే అలయన్స్ అత్యధిక స్ధానాలు కైవసం చేసుకుంటుందని తెలిసి విపక్ష ఇండియా కూటమి నేతలు నైరాశ్యంలో కూరుకుపోయాయని అన్నారు.
సిన్హా సోమవారం పట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విపక్ష కూటమి ఈ ఎన్నికల్లో 295 లోక్‌సభ స్ధానాలు గెలుచుకుంటే దేశ ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది రాహుల్ గాంధీ తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని సిన్హా జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ సారధ్యంలో బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి కేంద్రంలో కొలువుతీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
WhatsApp | ఏప్రిల్‌లో 71 లక్షల భారత యూజర్ల ఖాతాలపై వాట్సాప్ వేటు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

