ఐసీఐసీఐ కేసులో వీడియోకాన్ సీఈవో వేణుగోపాల్ అరెస్టు
Videocon CEO Venugopal Dhoot వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ దూత్‌ను ఇవాళ సీబీఐ అరెస్టు చేసింది. ఐసీఐసీఐ లోన్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చార్, ఆమె భర్త దీపక్ కొచ్చార్లను రెండు రోజుల క్రితం సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంక్ సుమారు మూడు వేల కోట్ల రుణం ఇచ్చింది. అయితే ఆ కేసులో చందా కొచ్చార్ అక్రమాలకు పాల్పడి
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ దూత్‌ను ఇవాళ సీబీఐ అరెస్టు చేసింది. ఐసీఐసీఐ లోన్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చార్, ఆమె భర్త దీపక్ కొచ్చార్లను రెండు రోజుల క్రితం సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంక్ సుమారు మూడు వేల కోట్ల రుణం ఇచ్చింది. అయితే ఆ కేసులో చందా కొచ్చార్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంబై కోర్టులో కొచ్చార్ దంపతుల్ని హాజరుపరిచారు. ప్రస్తుతం ఆ ఇద్దర్నీ అధికారులు విచారిస్తున్నారు. ఐసీఐసీఐ సీఈవోగా ఉన్న చందా కొచ్చార్ 2018లో ఆ పదవికి రాజీనామా చేశారు. వీడియోకాన్ గ్రూప్‌కు ఫేవర్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

