Jaipur airport | జైపూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. Video
Jaipur airport | రాజస్థాన్లోని జైపూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. జైపూర్ ఎయిర్ పోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. దాంతో అప్రమత్తమైన 'సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)' అధికారులు బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Jaipur airport : రాజస్థాన్లోని జైపూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. జైపూర్ ఎయిర్ పోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. దాంతో అప్రమత్తమైన ‘సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)’ అధికారులు బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు సాగిన గాలింపు చర్యల్లో ఎలాంటి బాంబు ఆనవాళ్లు కనిపించలేదు.
అయితే ఈ మధ్య కాలంలో ఎయిర్పోర్టులో బాంబు పెట్టాం, స్కూళ్లో బాంబు పెట్టాం, ప్రభుత్వ కార్యాలయంలో బాంబు పెట్టాం అని బెదిరించే వాళ్ల సంఖ్య ఎక్కువయ్యింది. తరచూ ఇలాంటి బెదిరింపు మెయిల్లు రావడం, భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టడం షరా మామూలుగా మారింది. ఇలాంటివి మళ్లీమళ్లీ రిపీట్ కాకుండా తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
#WATCH | Rajasthan: Search operation by CISF underway at the Jaipur airport after the airport administration received a bomb threat, over email. Nothing suspicious has been found so far. pic.twitter.com/hqcdvspdiH
— ANI (@ANI) October 4, 2024
#WATCH | Rajasthan: Visuals from Jaipur airport after the airport administration received a bomb threat, over email. CISF started a search operation. Nothing suspicious has been found so far. pic.twitter.com/DLEULRvUzr
— ANI (@ANI) October 4, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

